
పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ఆసుపత్రికి రెండేళ్లపాటు సర్జికల్, జనరల్, ఎలక్ట్రికల్, సివిల్, గ్యాస్రూమ్, స్టేషనరీ ఐటమ్స్ సరఫరా చేసేందుకు అథరైజెడ్డీలర్స్, తయారీ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప ప్రకటనలో తెలిపారు. టెండర్ దరఖాస్తులను www.nims.edu.in?? <http://www.nims.edu.in??> డౌన్లోడ్ చేసు కోవచ్చు. పూర్తి చేసిన టెండర్స్‌ను ఏప్రిల్12 మధ్యాహ్నం మూడు గంటలలోపు ఆసుపత్రి పాత భవనం మూడో అంతస్తులోని సర్జికల్ స్టోర్స్‌లో దరఖాస్తులను అందజేయాలి.